పీడీఎస్‌ లబ్ధిదారులు 2.68 కోట్ల మంది

పీడీఎస్‌ లబ్ధిదారులు 2.68 కోట్ల మంది

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాపంపిణీ వ్యవస్థ కింద లబ్ధిపొందుతున్న వారి సంఖ్య 2,68,23,000 అని కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి నిముబెన్‌ జయంతిభాయ్‌ బంబానియా 2026 ఆగస్టు 12న లోక్‌సభలో తెలిపారు. 2022లో 2,72,16,706 మేర ఉన్న లబ్ధిదారుల సంఖ్య ఆ మరుసటి సంవత్సరం నుంచి 2,68,23,000కు తగ్గిందని వివరించారు. గత నాలుగు సంవత్సరాలుగా ఇదే సంఖ్య కొనసాగుతోందని చెప్పారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram