అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం
  • భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026, ఆగస్టు 1న ప్రారంభించారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రారంభమవుతున్న తొలి అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయమిది. సముద్ర తీరానికి సమీపంలో ఉండటంతో ఎగిరే చేప ఆకృతిలో విమానాశ్రయాన్ని నిర్మించారు.

  • టెర్మినల్‌ సీలింగ్‌ సంప్రదాయ ముగ్గులు, నాదస్వరం థీమ్‌తో రూపొందించారు. జీఎంఆర్‌ సంస్థ ప్రత్యేక శ్రద్ధతో.. ఆంధ్రప్రదేశ్‌ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు ఉట్టిపడేలా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram