రాష్ట్ర అప్పు రూ.6.45 లక్షల కోట్లు

రాష్ట్ర అప్పు రూ.6.45 లక్షల కోట్లు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అప్పు 2026 బడ్జెట్‌ అంచనాల ప్రకారం రూ.6,45,461 కోట్లు ఉన్నట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌధరి తెలిపారు. ఇవి 2024లో రూ.4,92,568 కోట్లు, 2025లో రూ.5,65,534 కోట్లుగా ఉన్నట్లు చెప్పారు. 2024తో పోలిస్తే 2025 నాటికి 14.81%, 2025తో పోలిస్తే 2026 నాటికి 14.13% మేర అప్పు పెరిగినట్లు తెలిపారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram