యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలపై ఛార్జీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2026, సెప్టెంబరు 15న ‘చెల్లింపులు, పరిష్కార వ్యవస్థల చట్టం-2007లోని సెక్షన్ 10ఏ’ కింద అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం, పెద్ద వ్యాపార సంస్థలకు రూ.2,000కు మించి చెల్లింపులు జరిపితే, రుసుములు ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. అయితే ఈ రుసుములు వ్యాపార సంస్థలకే వర్తిస్తాయి.
రూపే డెబిట్ కార్డులతో పాటు, రూ.2,000 లోపు జరిపే వ్యాపార లావాదేవీలను (పీ2ఎం) ఉచిత ఎలక్ట్రానిక్ సాధనాలుగా వర్గీకరించింది. వినియోగదారులు, వ్యాపారుల నుంచి బ్యాంకులు లేదా పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని స్పష్టంగా ఆదేశించింది.
ఎంత మొత్తమైనా వ్యక్తిగత బదిలీలపై (ఒక వ్యక్తి నుంచి మరొకరికి- పీ2పీ) ఒక్క పైసా రుసుము పడదు. అంటే స్నేహితులు, బంధువులతో ఒక నెలలో ఎన్ని లావాదేవీలైనా ఉచితంగా చేసుకోవచ్చు. ఎలాంటి పరిమితీ ఉండదు.
Link copied to clipboard!
సెమికాన్ ఇండియా 2026 సదస్సు
బ్రిక్స్ సదస్సు 2026
మోదీ, జిన్పింగ్ ద్వైపాక్షిక భేటీ
సదస్సులు - సమావేశాలు
శ్రీలంక అధ్యక్షుడితో రాజ్నాథ్ సింగ్ భేటీ
బ్రిక్స్ దేశాల సదస్సు
మోదీతో బెల్జియం ప్రధాని భేటీ
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు
షావ్కత్ మిర్జియోయెవ్తో మోదీ భేటీ
చెన్నైలో బ్రిక్స్ సమావేశం
కేవీఐసీలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ఐసీఎంఆర్-బీఎంహెచ్ఆర్సీలో గ్రూప్-బి,సి పోస్టులు
సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ పోస్టులు
ఏపీ ఫైర్ సర్వీసెస్లో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు
నిర్మల్ జిల్లా అంగన్వాడీల్లో టీచర్ పోస్టులు
నారాయణపేట జిల్లా అంగన్వాడీల్లో టీచర్, హెల్పర్ పోస్టులు
రైట్స్ లిమిటెడ్లో ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు
ఈపీఐలో మేనేజర్ గ్రేడ్-I,II ఉద్యోగాలు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు