మాల్దీవుల్లో యూపీఐ సేవలు

మాల్దీవుల్లో యూపీఐ సేవలు

మాల్దీవుల్లో యూపీఐ సేవలు 2026, జులై 31 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చాయి. ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఐపీఎల్‌) నిర్వహిస్తున్న యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ), మాల్దీవ్స్‌ మానిటరీ అథారిటీ (ఎంఎంఏ) తక్షణ చెల్లింపుల వ్యవస్థ ‘ఫవారా’ మధ్య అనుసంధానం విజయవంతంగా ప్రారంభమైనట్లు రెండు సంస్థలు ప్రకటించాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram