2026 ఆసియా క్రీడలు

2026 ఆసియా క్రీడలు

2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్‌ జట్టు వరుసగా రెండోసారి స్వర్ణ పతకం గెలుచుకుంది. 2026, సెప్టెంబరు 22న నిషిన్‌ (జపాన్‌)లో జరిగిన ఫైనల్లో, 147 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. మొదట భారత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆసియా క్రీడల చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. శ్రీలంక 15.4 ఓవర్లలో 69 పరుగుల చేసి ఆలౌట్‌ అయింది. ఈ క్రీడల్లో భారత్‌ ఖాతాలో ఇదే తొలి పసిడి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram