మహిళల టీ20ల్లో స్మృతి మంధాన 4788 పరుగుల మైలు రాయి అందుకుంది. సుజీ బేట్స్ (4758, న్యూజిలాండ్)ను దాటి ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా స్మృతి ఘనత సాధించింది. 2026, సెప్టెంబరు 20న బంగ్లాదేశ్‌తో ఆసియా క్రీడల మ్యాచ్‌లో ఆమె ఈ ఘనత సాధించింది.
ఈ మ్యాచ్‌లో 114 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓడింది.