ఆసియా క్రీడలు

ఆసియా క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌ షూటర్‌ ఇలవేనిల్‌ వలరివాన్‌ రెండు రజతాలు నెగ్గింది. 2026, సెప్టెంబరు 20న నగోయా (జపాన్‌)లో జరిగిన మహిళల ఎయిర్‌ రైఫిల్‌ 10 మీటర్ల వ్యక్తిగత విభాగంలో ఆమె రెండో స్థానంలో నిలిచింది. 252.4 పాయింట్లు స్కోర్‌ చేసిన ఇలవేనిల్‌.. 0.6 పాయింట్ల తేడాతో జపాన్‌కు చెందిన హినత తైచికి స్వర్ణాన్ని కోల్పోయింది. ఒలింపిక్‌ ఛాంపియన్‌ బాన్‌ హ్యో-జిన్‌ (దక్షిణ కొరియా) కాంస్యం (230.4) గెలుచుకుంది.

  • ఇలవేనిల్‌ అంతకుముందు సోనమ్, విదర్స వినోద్‌లతో కలిసి 10మీ ఎయిర్‌ రైఫిల్‌ జట్టు విభాగంలో రజతాన్ని చేజిక్కించుకుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram