ప్రతిష్ఠాత్మక 20వ ఆసియా క్రీడలు జపాన్‌లోని నగోయా వేదికగా 2026, సెప్టెంబరు 19న ప్రారంభమయ్యాయి. 45 దేశాలకు చెందిన దాదాపు 11 వేల మంది క్రీడాకారులు పాల్గొంటారు. 2026, అక్టోబరు 4 వరకు ఇవి జరుగుతాయి.
45 దేశాల నుంచి బృందాలు జాతీయ జెండాలను చేబూని సాగాయి. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన స్టార్ షూటర్ మను బాకర్, కబడ్డీ ఆటగాడు పవన్ సెహ్రావత్ త్రివర్ణ పతకంతో భారత బృందానికి ముందు నడిచారు.