ఆర్చరీ ప్రపంచకప్‌

ఆర్చరీ ప్రపంచకప్‌
  • ఆంధ్రప్రదేశ్‌ యువ ఆర్చర్‌ ధీరజ్‌ బొమ్మదేవర చరిత్ర సృష్టించాడు. 2026, సెప్టెంబరు 13న సాల్టిలో (మెక్సికో)లో జరిగిన ప్రతిష్ఠాత్మక ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్లో పురుషుల రికర్వ్‌ స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా అతడు ఘనత సాధించాడు.

  • అతను షూటాఫ్‌లో నకానిషి (జపాన్‌)పై విజయం సాధించాడు. నిర్ణీత వ్యవధిలో స్కోరు 5-5తో సమం కావడంతో షూటాఫ్‌ అనివార్యమైంది. అందులో ధీరజ్‌ 10 పాయింట్లు సాధించగా.. నకానిషి 9 పాయింట్లే రాబట్టాడు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram