జూనియర్ ఆసియాకప్‌లో భారత అమ్మాయిల జట్టు హ్యాట్రిక్ సాధించింది. 2026, సెప్టెంబరు 13న మోఖి (చైనా)లో జరిగిన ఫైనల్లో 1-0తో ఆతిథ్య చైనాను ఓడించి వరుసగా మూడో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో భారత్ ఓటమి లేకుండా కప్ సాధించడం విశేషం.
Link copied to clipboard!
భారత ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 30 బంతుల్లోనే శతకం సాధించి చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇది మూడో వేగవంతమైన శతకం. ...
భారత స్పిన్నర్ శ్రీచరణి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆసియా కప్ ఫైనల్లో నాలుగు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్న...
విశాఖకు చెందిన యువ చెస్ క్రీడాకారిణి ఎం.సాహితి వర్షిణి మహిళల గ్రాండ్ మాస్టర్ (డబ్ల్యూజీఎం) హోదా సాధించింది....
యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా టాప్ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) నిలిచాడు. ఫైనల్లో అతడు 6-3, 7-6 (7-2), 5-7, 6-2తో...
ఆంధ్రప్రదేశ్ యువ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర చరిత్ర సృష్టించాడు. 2026, సెప్టెంబరు 13న సాల్టిలో (మెక్సికో)లో జరిగిన ప్రతిష్ఠాత్మక ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో పురుషుల రికర్వ్ స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా అతడు ఘనత సాధించాడు....
యుఎస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ విజేతగా కజకిస్థాన్‌కు చెందిన ఎలెనా రిబకినా నిలిచింది. 2026, సెప్టెంబరు 13న న్యూయార్క్‌లో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ సబలెంకాను (రష్యా) ...
ఆసియాకప్ టీ20 టోర్నీలో భారత మహిళల జట్టు విజేతగా నిలిచింది. 2026, సెప్టెంబరు 13న జరిగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్ సేన శ్రీలంకపై 72 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ...
టీమ్ఇండియా యువ స్పిన్నర్ మానవ్ సుతార్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 131 ఏళ్ల కిందట టామ్ హేవార్డ్ నెలకొల్పిన రికార్డును అతను సమం చేశాడు....
జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన పిన్న వయస్కురాలిగా దిల్లీ బాలిక నైరా శర్మ (10 ఏళ్ల 3 నెలలు) ఘనత సాధించింది....
దులీప్ ట్రోఫీని ఈస్ట్ జోన్ దక్కించుకుంది. సౌత్ జోన్‌తో ఫైనల్ డ్రాగా ముగియగా.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ విజేతగా నిలిచింది....
భారత్‌లో తొలిసారిగా జరిగిన అంతర్జాతీయ పారా ఆర్చరీ సిరీస్ ఈవెంట్ 2026, సెప్టెంబరు 9న ముగిశాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న సబర్మతీ ...
జాతీయ క్రీడా పాలన చట్టం (ఎన్ఎస్జీఏ)కు అనుగుణంగా తన రాజ్యాంగంలో కొన్ని మార్పులకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఆమోదం తెలిపింది....
సాత్విక్ సాయిరాజు, చిరాగ్ శెట్టి జంట తమ కెరీర్లో తొలిసారిగా చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ సూపర్ 750 టైటిల్‌ను చేజిక్కించుకుంది....
టీ20ల్లో హర్మన్‌ప్రీత్ భారత జట్టుకు నాయకత్వం వహించిన మ్యాచ్‌ల సంఖ్య 150కి చేరింది. 2026, సెప్టెంబరు 5న పాకిస్థిన్తో జరిగిన ఆసియా కప్ లీగ్‌లో హర్మన్ ఈ ఘనత సాధించింది. ...
మహిళల క్రికెట్లో తొలి ఛాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ.. శ్రీలంక నుంచి భారత్‌కు తరలించింది. ముందు అనుకున్న ప్రకారం 2027లో జరిగే ఈ టోర్నీకి లంక ఆతిథ్యం ఇవ్వాలి. ...
పురుషుల హాకీ ప్రపంచకప్‌ను జర్మనీ నిలబెట్టుకుంది. 2026, ఆగస్టు 30న వావ్రే (బెల్జియం)లో జరిగిన ఫైనల్లో ఆ జట్టు 1-0తో స్పెయిన్‌పై విజయాన్నందుకుంది...
స్విట్జర్లాండ్‌కు చెందిన టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. న్యూపోర్ట్ (అమెరికా)లో జరిగిన కార్యక్రమంలో...
మహిళల హాకీ ప్రపంచకప్‌లో అర్జెంటీనా విజేతగా నిలిచింది. 2026, ఆగస్టు 29న ఆమ్స్టెల్వీన్లో జరిగిన తుది పోరులో ఆ జట్టు షూటౌట్లో 3-1తో ఆతిథ్య నెదర్లాండ్స్‌ను ఓడించింది...
భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో 15-13తో ఫాబియానో కరువానా (అమెరికా)పై గెలిచాడు. 2026 ఆరంభంలో నార్వే చెస్ టైటిల్ సాధించిన...
డైమండ్ లీగ్ జ్యూరిచ్ అంచెలో రెండు ఈవెంట్లలో ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. అలిసన్ డాస్ సాంటోస్ (బ్రెజిల్), మసాయ్ రసెల్ (అమెరికా) తాము పోటీపడిన హర్డిల్స్ విభాగాల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పారు....
యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను కరోలినా ముచోవా, జాకబ్ మెన్సిచ్ జోడీ దక్కించుకుంది. ఫైనల్లో ఈ జంట 6-3, 1-6, 10-6తో బెలిండా బెన్సిచ్, ఫ్లావియో కొబొలి ద్వయంపై విజయం సాధించింది....
ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకొని దేశంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలను నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వీలుగా జాతీయ క్రీడా సమాఖ్యలకు రూ.7,386 కోట్ల బడ్జెట్...
భారత్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2026, ఆగస్టు 23న ముగిసింది. దిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ టోర్నీ జరిగింది....
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పుల్లెల గాయత్రి, ట్రీసా జాలీ జోడీ కాంస్యం నెగ్గింది. 2026, ఆగస్టు 22న దిల్లీలో జరిగిన సెమీఫైనల్లో పోరాడి ఓడింది...
యువ రెజ్లర్ కాజల్ దోచాక్ (18 ఏళ్లు) వరుసగా రెండోసారి అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ టైటిల్ కైవసం చేసుకుంది....
భారతదేశ చరిత్రలో ముఖ్యమైన యుద్ధాలు (పార్ట్ - 1)
దేశంలో పన్ను సంస్కరణల కమిటీలు (పార్ట్ - 2)
మోక్షగుండం విశ్వేశ్వరయ్య
భారతదేశంలోని రాజ్యాంగబద్ధ సంస్థలు (పార్ట్ - 2)
ఆచార్య వినోబా భావే
దేశంలో పన్ను సంస్కరణల కమిటీలు (పార్ట్ - 1)
భారతదేశంలోని సాంస్కృతిక సంస్థలు (పార్ట్ - 2)
భారతదేశంలోని రాజ్యాంగబద్ధ సంస్థలు (పార్ట్ - 1)
పంచవర్ష ప్రణాళికలు - ప్రధాన లక్ష్యాలు
భారతదేశ టైం జోన్ - ఇండియన్ స్టాండర్డ్ టైం (ఐఎస్టీ)
భారతదేశంలోని సాంస్కృతిక సంస్థలు (పార్ట్ - 1)
ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులు (పార్ట్ - 5)
మదర్ థెరిసా
గవర్నర్ జనరల్స్ - వైస్రాయ్‌లు (పార్ట్ - 5)
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన గిరిజన తెగలు - విశేషాలు
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved