ఆసియాకప్ టీ20 టోర్నీలో భారత మహిళల జట్టు విజేతగా నిలిచింది. 2026, సెప్టెంబరు 13న జరిగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్ సేన శ్రీలంకపై 72 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ ఆసియాకప్ గెలవడమిది ఎనిమిదోసారి. భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు సాధించగా, లంక 111 పరుగులకే కుప్పకూలింది.