మానవ్‌ సుతార్‌

మానవ్‌ సుతార్‌

టీమ్‌ఇండియా యువ స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో 131 ఏళ్ల కిందట టామ్‌ హేవార్డ్‌ నెలకొల్పిన రికార్డును అతను సమం చేశాడు. హాంప్‌షైర్‌తో గత మ్యాచ్‌లో 7 వికెట్లు పడగొట్టి వార్విక్‌షైర్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన అతను.. తాజాగా గ్లామోర్గన్‌తో పోరులోనూ అదరగొట్టాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మూడు వికెట్లు పడగొట్టిన సుతార్‌.. ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కనీసం ఒక్క వికెట్టైనా తీసి, ఒక్క పరుగూ ఇవ్వని ఘనతను హేవార్డ్‌ (3/0) తర్వాత అందుకున్నది సుతారే.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram