నైరా శర్మ

 నైరా శర్మ

జాతీయ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన పిన్న వయస్కురాలిగా దిల్లీ బాలిక నైరా శర్మ (10 ఏళ్ల 3 నెలలు) ఘనత సాధించింది. భోపాల్‌లో జరిగిన అఖిల భారత అంతర్‌ పాఠశాలల షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో నైరా 400 పాయింట్లకు 363 స్కోరు చేసింది. ఈ క్రమంలో జాతీయ ఛాంపియన్‌షిప్‌లో ఆడే అవకాశాన్ని సొంతం చేసుకుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram