దులీప్‌ ట్రోఫీ

దులీప్‌ ట్రోఫీ

దులీప్‌ ట్రోఫీని ఈస్ట్‌ జోన్‌ దక్కించుకుంది. సౌత్‌ జోన్‌తో ఫైనల్‌ డ్రాగా ముగియగా.. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో ఇషాన్‌ కిషన్‌ సారథ్యంలోని ఈస్ట్‌ విజేతగా నిలిచింది. దులీప్‌ ట్రోఫీ గెలుచుకోవడం ఈస్ట్‌కు ఇది మూడోసారి. చివరగా 2012-13వ సీజన్‌లో టైటిల్‌ సొంతం చేసుకుంది. అప్పుడు కూడా చెన్నైలోనే తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ఆధారంగా విజేతగా నిలిచింది.

  • తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగులు చేసి.. ఆ తర్వాత సౌత్‌ను 336 పరుగులకే ఆలౌట్‌చేసి.. 372 పరుగుల ఆధిక్యం సంపాదించిన ఈస్ట్‌ ప్రత్యర్థిని ఫాలోఆన్‌ ఆడించే అవకాశం ఉన్నా రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 212/5తో చివరి రోజు (2026, సెప్టెంబరు 10) రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఈస్ట్‌ టీ విరామానికి ముందు 388/7 వద్ద డిక్లేర్‌ చేసింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram