యువ రెజ్లర్ కాజల్ దోచాక్ (18 ఏళ్లు) వరుసగా రెండోసారి అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ కైవసం చేసుకుంది. 2026, ఆగస్టు 21న బ్రటస్లావా (స్లొవేకియా)లో జరిగిన మ్యాచ్‌లో కాజల్ 76 కేజీల ఫైనల్లో 7-0తో జింగ్రు సన్ (చైనా)ను ఓడించింది. ఆమె గత ఏడాది 72 కేజీల విభాగంలోనూ ఛాంపియన్‌గా నిలిచింది.