ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ దిల్లీ వేదికగా 2026, ఆగస్టు 17న ప్రారంభమైంది. 17 ఏళ్ల విరామం తర్వాత మన దేశంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఇప్పటికే ఒక స్వర్ణం సహా అయిదు పతకాలు సాధించింది.