2027 వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌

2027 వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌

2027 వన్డే ప్రపంచకప్‌నకు అఫ్గానిస్థాన్‌ అర్హత సాధించింది. 2026, ఆగస్టు 10న ఐర్లాండ్‌పై విజయంతో ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో బెర్తు ఖాయం చేసుకుంది అఫ్గాన్‌. ఐసీసీ నిబంధనల ప్రకారం సెప్టెంబర్‌ వరకు టాప్‌-8లో ఉన్న జట్లు ఈ టోర్నీకి అర్హత సాధిస్తాయి. ఈ గెలుపుతో అఫ్గాన్‌ వన్డే ర్యాంకింగ్స్‌లో 8వ స్థానాన్ని పదిలం చేసుకుంది. తుది గడువు వరకూ ఆ జట్టు ఎనిమిదో స్థానం కోల్పోదు కాబట్టి ప్రపంచకప్‌లో అఫ్గాన్‌ స్థానం ఖాయమైంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram