భారత యువ షట్లర్ అస్మిత చాలిహా కొరియా మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2026, ఆగస్టు 9న అసాన్ (కొరియా)లో జరిగిన మహిళల సింగిల్స్ తుది పోరులో అస్మిత 14-21, 21-14, 21-14తో నాలుగో సీడ్ హన్ కియాన్‌గ్జిను ఓడించింది.
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ టైటిల్ గెలవడం 26 ఏళ్ల అస్మితకు ఇదే తొలిసారి.