వన్డే క్రికెట్‌

వన్డే క్రికెట్‌

వన్డే క్రికెట్‌ గొప్ప మైలురాయిని అందుకుంది. ఈ ఫార్మాట్లో 2026, ఆగస్టు 7న 5000వ మ్యాచ్‌ జరిగింది. వన్డే ప్రపంచకప్‌ లీగ్‌-2లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్, కెనడా తలపడ్డాయి. ఈ పోరులో స్కాట్లాండ్‌ 9 పరుగుల తేడాతో గెలిచింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram