గ్లాస్గో కామన్వెల్త్‌ క్రీడలకు తెర

గ్లాస్గో కామన్వెల్త్‌ క్రీడలకు తెర
  • కామన్వెల్త్‌ క్రీడల ముగింపు వేడుకలు 2026, ఆగస్టు 2న జరిగాయి. స్వర్ణం సాధించిన బాక్సర్‌ జైస్మిన్‌ లాంబోరియా భారత పతాకధారిగా వ్యవహరించింది. 2030 కామన్వెల్త్‌ క్రీడలను అహ్మదాబాద్‌లో నిర్వహించనున్న నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్‌ ఆతిథ్య హక్కులను భారత్‌ స్వీకరించింది.

  • 2026, జులై 23న ప్రారంభమైన గ్లాస్గో కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ ఈసారి 39 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram