ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో సోనమ్‌ ఉత్తమ్‌ మస్కర్, హిమాంశు ధిల్లాన్‌ కాంస్యం దక్కించుకున్నారు. 2026, జులై 28న హాంగ్‌జౌలో జరిగిన ఫైనల్లో తలో 220.6 పాయింట్లు సాధించిన ఈ జోడీ.. మొత్తంగా 441.2 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram