Job not found or inactive.
Link copied to clipboard!
దేశ యువతకు మత్తుపదార్థాల పీడ నుంచి విముక్తి ప్రసాదించేందుకు ఉద్దేశించిన ‘‘నషా ముక్త్ భారత్ అభియాన్’’ అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ...
కేంద్ర పర్యావరణ, అటవీశాఖ 2026, సెప్టెంబరు 7న దిల్లీలోని పర్యావరణభవన్లో స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026 అవార్డులు ప్రదానం చేసింది. ...
దేశంలో ఎనిమిది హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు (సీజేలు) నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ 2026, సెప్టెంబరు 5న ప్రకటించారు. ...
బడుల్లో బాలబాలికలకు వేర్వేరుగా శౌచాలయాలు ఉండాలన్న ఆదేశం దేశంలో 77% మేర అమలవుతోందని, మిగిలినచోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్రం 2026...
దేశంలో 2026-27 ఖరీఫ్ సీజన్లో ఆగస్టు 28వ తేదీ నాటికి సాగు విస్తీర్ణం 18.91% తగ్గినట్లు కేంద్ర వ్యవసాయశాఖ 2026, ఆగస్టు 31న పేర్కొంది. ఇందులో అత్యధికంగా వరిసాగు ...
భారతీయ ప్రామాణిక సమయాన్ని (ఇండియన్ స్టాండర్డ్ టైం) కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ నోటిఫై చేసింది. లీగల్ మెట్రాలజీ చట్టం-2009లోని సెక్షన్ 52కింద ఉన్న అధికారాలను ...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026, ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 1 వరకు ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్‌లలో పర్యటించనున్నారు. మొదట ఆయన దిల్లీ నుంచి బయలుదేరి ఉజ్బెకిస్థాన్ ...
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో జమ్మూకశ్మీర్ హైకోర్టు ధర్మాసనం ఏర్పాటుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. రాజ్యాంగ అధికరణ 240, జమ్మూకశ్మీర్ విభజన చట్టం-2019...
భారత మధ్యవర్తిత్వ మండలి (ఎంసీఐ)ని కేంద్ర ప్రభుత్వం 2026, ఆగస్టు 28న ఏర్పాటు చేసింది. మధ్యవర్తిత్వ చట్టం చేసిన దాదాపు మూడేళ్ల తర్వాత పార్లమెంటరీ...
57 ఏళ్ల చరిత్ర కలిగిన జబల్పుర్ వెహికల్ ఫ్యాక్టరీ ఆర్డినెన్స్ యూనిట్లో రూ.472 కోట్ల వ్యయంతో టీ-సిరీస్ యుద్ధ ట్యాంకుల మరమ్మతులు/పునరుద్ధరణ కేంద్ర నిర్మాణానికి...
దక్షిణ భారత్‌లో అడుగున ఉన్న కేరళ రాష్ట్ర పేరును ఇకపై ‘కేరళం’గా మారుస్తూ.. కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది....
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవలు మొదలై 2026, ఆగస్టు 25 నాటికి పదేళుల పూర్తయ్యాయి. దేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు...
ఓడరేవులు, టర్మినళ్ల నుంచి భారీ పరిమాణంలో సరుకు రవాణాకు ఉపయోగపడే తొలి ‘డబుల్ స్టాక్ లాంగ్ హాల్ కంటెయినర్ రైలు’ను ముంబయిలోని జవహర్లాల్ నెహ్రూ పోర్టు ట్రస్టు...
దేశంలో ఎల్పీజీ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్రం కొత్త ఎల్పీజీ పైప్‌లైన్ నెట్వర్క్ విస్తరణకు ఆమోదం తెలిపింది. ...
భారత జపాన్‌లు ద్వైపాక్షిక నౌకాయాన భద్రతను బలోపేతం చేసే ఒప్పందంపై 2026, ఆగస్టు 20న సంతకాలు చేశాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా బెదిరింపులకు...
‘పరిశ్రమ’ నిర్వచనంపై సుప్రీంకోర్టు 2026, ఆగస్టు 20న కీలక తీర్పు వెలువరించింది. దాదాపు 48 సంవత్సరాల క్రితం పరిశ్రమ అనే మాటకు సుప్రీంకోర్టు ఇచ్చిన...
సమాచార హక్కు చట్టం-2005 కింద దాఖలయ్యే రెండో అప్పీళ్లు, ఫిర్యాదుల పరిశీలన, పరిష్కార ప్రక్రియను బలోపేతం చేసేందుకు కేంద్ర...
అణు రియాక్టర్లకు సంబంధించి ‘సస్టెయినబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ’ (శాంతి) చట్టం-2025 ముసాయిదా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది....
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ఎర్రకోటపై 2026, ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ...
జనాభా లెక్కల తుది దశలో పౌరుల కులం వివరాలతోపాటు ఇతర వ్యక్తిగత సమాచారం కోసం 40 ప్రశ్నలు అడగాలని కేంద్రం నిర్ణయించింది. ...
టీవీ ఛానళ్ల ప్రసారాలలో గంటకు 12 నిమిషాల నిడివికి మించి వాణిజ్య ప్రకటనలు ఉండరాదన్న పరిమితిని కేంద్రం రద్దు చేసింది....
వందేమాతరాన్ని అవమానిస్తే క్రిమినల్ చర్యలు తీసుకునే బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2026, ఆగస్టు 11న ఆమోదం తెలిపారు. ...
విద్యుత్ వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎమ్ ఇ-డ్రైవ్ పథకాన్ని ద్విచక్ర వాహనాలకు పొడిగించారు. ...
క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్సలు అందించేందుకు గాను నివేదించదగిన వ్యాధి (నోటిఫైయబుల్ డిసీజ్)గా దాన్ని ప్రకటించాలని ...
ఆచార్య వినోబా భావే
దేశంలో పన్ను సంస్కరణల కమిటీలు (పార్ట్ - 1)
భారతదేశంలోని సాంస్కృతిక సంస్థలు (పార్ట్ - 2)
భారతదేశంలోని రాజ్యాంగబద్ధ సంస్థలు (పార్ట్ - 1)
పంచవర్ష ప్రణాళికలు - ప్రధాన లక్ష్యాలు
భారతదేశ టైం జోన్ - ఇండియన్ స్టాండర్డ్ టైం (ఐఎస్టీ)
భారతదేశంలోని సాంస్కృతిక సంస్థలు (పార్ట్ - 1)
ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులు (పార్ట్ - 5)
మదర్ థెరిసా
గవర్నర్ జనరల్స్ - వైస్రాయ్‌లు (పార్ట్ - 5)
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన గిరిజన తెగలు - విశేషాలు
నేతాజీ సుభాష్ చంద్రబోస్
ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులు (పార్ట్ - 4)
అటల్ బిహారీ వాజ్‌పేయీ
సింధు లోయ నాగరికత - ప్రధాన నగరాలు (పార్ట్ - 2)
గవర్నర్ జనరల్స్ - వైస్రాయ్‌లు (పార్ట్ - 4)
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved