‘గోంధల్‌’

‘గోంధల్‌’
  • మరాఠీ చిత్రం ‘గోంధల్‌’ 99వ ఆస్కార్‌ పురస్కారాలకు భారత్‌ తరఫున ఎంపికైంది. ఈ విషయాన్ని ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా 2026, సెప్టెంబరు 18న అధికారికంగా ప్రకటించింది. ఈ వేడుకలో ‘ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌’ విభాగంలో ఈ చిత్రం మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.

  • మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో చేసుకునే ఒక జానపద ప్రదర్శనకు సంబంధించిన కథ ఆధారంగా గోంధల్‌ రూపొందింది. ఈ చిత్రం 2025లో విడుదలైంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram