దేశంలో ఎనిమిది హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు (సీజేలు) నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ 2026, సెప్టెంబరు 5న ప్రకటించారు. దిల్లీ హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి జస్టిస్ వల్లూరి కామేశ్వరరావు పట్నా హైకోర్టుకు సీజేగా నియమితులయ్యారు.