డబుల్‌ స్టాక్‌ కంటెయినర్‌ రైలు

డబుల్‌ స్టాక్‌ కంటెయినర్‌ రైలు

ఓడరేవులు, టర్మినళ్ల నుంచి భారీ పరిమాణంలో సరుకు రవాణాకు ఉపయోగపడే తొలి ‘డబుల్‌ స్టాక్‌ లాంగ్‌ హాల్‌ కంటెయినర్‌ రైలు’ను ముంబయిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్టు ట్రస్టు (జేఎన్‌పీటీ) నుంచి గుజరాత్‌లోని వడోదరా వరకు విజయవంతంగా నడిపినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ కంటెయినర్‌ రైలు ఆగస్టు 21న జేఎన్‌పీటీ నుంచి బయలుదేరి, దేశ పశ్చిమప్రాంతంలో సరుకు రవాణాకు ప్రత్యేకించిన కారిడార్‌లో 422 కిలోమీటర్లు ప్రయాణించి వడోదరా చేరుకుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram