అప్పీళ్లు, ఫిర్యాదులకు సీఐసీ కొత్త డిజిటల్‌ పోర్టల్‌

అప్పీళ్లు, ఫిర్యాదులకు సీఐసీ కొత్త డిజిటల్‌ పోర్టల్‌

సమాచార హక్కు చట్టం-2005 కింద దాఖలయ్యే రెండో అప్పీళ్లు, ఫిర్యాదుల పరిశీలన, పరిష్కార ప్రక్రియను బలోపేతం చేసేందుకు కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) 2026, ఆగస్టు 17న అప్పీల్‌ అండ్‌ కంప్టెయింట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (యాప్‌కోఎంఎస్‌ 2.0) పేరుతో ఒక మెరుగుపరిచిన డిజిటల్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. ప్రధాన సమాచార కమిషనర్‌ రాజ్‌ కుమార్‌ గోయల్‌ ఈ పోర్టల్‌ ప్రారంభించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram