జనాభా లెక్కల తుది దశలో పౌరుల కులం వివరాలతోపాటు ఇతర వ్యక్తిగత సమాచారం కోసం 40 ప్రశ్నలు అడగాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ప్రశ్నలను వివరిస్తూ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ నారాయణ్ 2026, ఆగస్టు 14న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మంచు కురిసే రాష్ట్రాల్లో సెప్టెంబరులో.. ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా వచ్చే ఫిబ్రవరిలో తుది దశ జనగణన జరుగుతుంది.
2011లో జనగణన సమయంలో 29 ప్రశ్నలుండేవి.