వాణిజ్య ప్రకటనల నిడివి పరిమితి రద్దు

వాణిజ్య ప్రకటనల నిడివి పరిమితి రద్దు

టీవీ ఛానళ్ల ప్రసారాలలో గంటకు 12 నిమిషాల నిడివికి మించి వాణిజ్య ప్రకటనలు ఉండరాదన్న పరిమితిని కేంద్రం రద్దు చేసింది. ప్రసార రంగంలో చోటుచేసుకుంటున్న సమూల మార్పులను ప్రస్తావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. 2006లో ఈ పరిమితిని విధించారు. కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్స్‌ నిబంధనలు-1994ను సవరిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత తాజా నిర్ణయం అమలులోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram