క్యాన్సర్‌ను నోటిఫైయబుల్‌ వ్యాధిగా ప్రకటించండి

క్యాన్సర్‌ను నోటిఫైయబుల్‌ వ్యాధిగా ప్రకటించండి

క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్సలు అందించేందుకు గాను నివేదించదగిన వ్యాధి (నోటిఫైయబుల్‌ డిసీజ్‌)గా దాన్ని ప్రకటించాలని 19 రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 2026, ఆగస్టు 11న సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.

  • ఇప్పటికే 17 రాష్ట్రాలు క్యాన్సర్‌ను నివేదించదగిన వ్యాధిగా గుర్తించాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram