వందేమాతరాన్ని అవమానిస్తే క్రిమినల్ చర్యలు తీసుకునే బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2026, ఆగస్టు 11న ఆమోదం తెలిపారు. దీంతో ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టూ నేషనల్ హానర్ (సవరణ) బిల్లు-2026 చట్టంగా మారింది. ఈ చట్టం ప్రకారం.. వందేమాతరం పాడేటప్పుడు అంతరాయం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం జాతీయ గీతం జనగణమనకు ఉన్న రక్షణ వందేమాతరానికీ ఉంటుంది.