‘‘గోబర్‌ ధన్‌’’

‘‘గోబర్‌ ధన్‌’’

సహజవాయు ఇంధనం కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు వ్యవసాయ, పురపాలక వ్యర్థాల నుంచి సంక్షిప్తీకరించిన (కంప్రెస్‌ చేసిన) బయో గ్యాస్‌ ఉత్పాదనను పెంపొందించే రూ.23,731 కోట్ల జాతీయ పథకానికి కేంద్ర ప్రభుత్వం 2026, ఆగస్టు 6న ఆమోదం తెలిపింది. గోబర్‌ ధన్‌ (గాల్వనైజింగ్‌ ఆర్గానిక్‌ బయో-ఆగ్రో రిసోర్సెస్‌ ధన్‌) పేరుతో ఈ పథకం 2027 నుంచి 2036 సంవత్సరం వరకూ అమలు చేయనున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram