క్షీరద జాతులపై గ్రంథం

క్షీరద జాతులపై గ్రంథం

భారత్‌లో ఉన్న దాదాపు 450కి పైగా రకాల క్షీరదాలు, వాటి ముఖ్య ఉప జాతుల గురించి ‘‘మామల్స్‌ ఆఫ్‌ ఇండియా’’(భారతదేశ క్షీరదాలు) అనే కొత్త పుస్తకం సమగ్ర వివరాలను అందిస్తోంది. బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ సహకారంతో హార్పర్‌కాలిన్స్‌ ఇండియా ప్రచురించిన ఈ పుస్తకాన్ని వన్యప్రాణి జీవశాస్త్రవేత్త అయిన దివంగత ఏజేటీ జాన్‌సింగ్, పర్యావరణ నిపుణుడు పీవో నామీర్‌ రాశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

No related current affair found.

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram