ఐఎన్‌ఏఈ పురస్కారం

ఐఎన్‌ఏఈ పురస్కారం

ఇంజినీరింగ్‌ రంగంలో దేశానికి అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ప్రముఖ రక్షణ శాస్త్రవేత్త, నీతి ఆయోగ్‌ మాజీ సభ్యుడు వి.కె.సారస్వత్‌.. ఇండియన్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ (ఐఎన్‌ఏఈ) ‘లైఫ్‌టైమ్‌ కంట్రిబ్యూషన్‌ అవార్డ్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌-2026’కు ఎంపికయ్యారు. 2026, డిసెంబరు 3న శ్రీహరికోటలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram