72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు

72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు

2024 సంవత్సరానికి 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాల వేడుక.. గుజరాత్‌లోని ఏక్తానగర్‌ (కెవాడియా)లోని ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ’ సమీపంలో 2026, సెప్టెంబరు 22న జరిగింది. ఈ వేడుకలో ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా సీనియర్‌ కన్నడ నటుడు అనంత్‌ నాగ్‌కు అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్‌ ఫాల్కేతో పాటు నటీనటులకు జాతీయ అవార్డులను ప్రదానం చేశారు.

  • ఉత్తమ నటులుగా మమ్ముట్టి (భ్రమయుగం), కార్తిక్‌ ఆర్యన్‌(చందు ఛాంపియన్‌), ఉత్తమ నటిగా యామీ గౌతమ్‌ (ఆర్టికల్‌ 370) పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘ఆర్టికల్‌ 370’కి గానూ దర్శకుడు ఆదిత్య సుహాస్‌ జంబలేతో పాటు నిర్మాత ఆదిత్య ధర్‌ పురస్కారాల్ని స్వీకరించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram