బోర్లాగ్‌ అవార్డు

బోర్లాగ్‌ అవార్డు

భారత సంతతికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త కరీమ్‌ మరేడియాకు బోర్లాగ్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (సీఏఎస్‌టీ) అవార్డు లభించింది. హరిత విప్లవానికి ఆద్యుడైన నోబెల్‌ బహుమతి గ్రహీత నార్మన్‌ బోర్లాగ్‌ పేరుతో ఈ అవార్డును స్థాపించారు. కరీమ్‌ మరేడియా ప్రస్తుతం మిచిగన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా, అసోసియేట్‌ డీన్‌గా, డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram