ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

ఉన్నత విద్యను బోధించే 21 మంది అధ్యాపకులకు సెప్టెంబరు 5న జరిగే గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర విద్యాశాఖ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రకటించింది. ఇందులో కేంద్ర విద్యాసంస్థలకు చెందినవారు 12 మంది, రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు చెందినవారు అయిదుగురు, ప్రైవేటు, ప్రభుత్వ పాలిటెక్నిక్‌లకు చెందినవారు ఇద్దరు చొప్పున ఉన్నారు.

  • వీరిలో హైదరాబాద్‌ ఐఐటీ కెమికల్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌ కీర్తి చంద్రసాహు, మంగళగిరి ఎయిమ్స్‌ మెడిసిన్స్‌-పీడియాట్రిక్స్‌కు చెందిన డాక్టర్‌ అరుణ్‌బాబుతోపాటు, ఐఐటీ భువనేశ్వర్‌ మెటలర్జీ, మెటీరియల్స్‌ సైన్స్‌ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ శ్రీకాంత్‌ గొల్లపూడి ఉన్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram