జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ముగ్గురు తెలుగు టీచర్లు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చనుమల్లుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కౌలూరి రాజేష్, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని మాయాబందర్‌ పీఎంశ్రీ జీఎంఎస్‌ఎస్‌ఎస్‌ పాఠశాలలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(ఇంగ్లిష్‌)గా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి జెల్లి ప్రకాశ్‌రావు, తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన ప్రధానోపాధ్యాయురాలు బొంపెల్లి భవానిలు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram