క్రీడా పురస్కారాలను

క్రీడా పురస్కారాలను

కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి సంబంధించిన క్రీడా పురస్కారాలను 2026, ఆగస్టు 18న ప్రకటించింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ్‌ కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని అవార్డుల ఎంపిక కమిటీలో హైదరాబాద్‌కు చెందిన దిగ్గజ షూటర్, భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) ఉపాధ్యక్షుడు గగన్‌ నారంగ్, మాజీ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి అపర్ణ పోపట్, హాకీ మాజీ ప్లేయర్‌ ఎంఎం సోమయ ఉన్నారు.

  • కొన్నేళ్లుగా కేరళ అమ్మాయి ట్రీసా జాలీతో కలిసి బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో నిలకడగా రాణిస్తున్న పుల్లెల గాయత్రితో పాటు.. ప్రపంచ స్థాయిలో సత్తా చాటుతున్న బధిర షటర్‌ ధనుష్‌ శ్రీకాంత్‌ అర్జునకు ఎంపికయ్యారు. గాయత్రి భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్, మాజీ షట్లర్‌ పి.వి.వి.లక్ష్మిల తనయురాలు. గాయత్రితో పాటు ట్రీసా కూడా ‘అర్జున’కు ఎంపికైంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram