అరుణాచల్‌ ప్రదేశ్‌

అరుణాచల్‌ ప్రదేశ్‌

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ జిల్లాలో గల ఓ ఎత్తయిన సరస్సులో అరుదైన హిమాలయ చేపను శాస్త్రవేత్తలు కనుగొన్నట్లు అధికారులు 2026, సెప్టెంబరు 11న వెల్లడించారు. ఈ ఆవిష్కరణ దేశంలోని మంచినీటి చేపల వైవిధ్యంలో మరో కొత్త జాతిని జోడించింది. ఇంతకుమునుపు టిబెట్, చైనా పీఠభూముల్లోని ఎత్తయిన సరస్సుల్లో గుర్తించిన అరుదైన ‘స్కిజోపిగాప్సిస్‌ వడెల్లి’ అనే అరుదైన చేపల జాతికి ఇది విస్తరణగా చెప్పవచ్చన్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram