జమ్మూ ఎయిమ్స్‌

జమ్మూ ఎయిమ్స్‌
  • దేశంలోనే తొలిసారిగా ఓ ఆసుపత్రికి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్‌) రక్షణ కల్పించబోతున్నారు. జమ్మూలోని ఎయిమ్స్‌కు ఈ స్థాయి భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారత్, పాక్‌ సరిహద్దుల్లో ఉండటంవల్ల ఉగ్రదాడులకు అవకాశం ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

  • 226.84 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆసుపత్రి విజయ్‌పుర్‌ ప్రాంతంలో జమ్మూ, శ్రీనగర్‌ జాతీయ రహదారిపై ఉంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram