ఇందౌర్‌లో వర్చువల్‌ జూ

ఇందౌర్‌లో వర్చువల్‌ జూ

మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లోగల కమలా నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో వర్చువల్‌ విధానంలో జూ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ దీన్ని ఆరంభించి ఇటువంటి జూ దేశంలో ఇదే తొలిసారని ప్రకటించారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో రూ.4.5 కోట్లతో అభివృద్ధి చేసిన 14-డి సినిమా థియేటర్, వర్చువల్‌ జంగల్‌ సఫారీనీ ఆయన ప్రారంభించారు.

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram