బ్రిటన్‌లో సుశ్రుతుడి కాంస్య విగ్రహావిష్కరణ

బ్రిటన్‌లో సుశ్రుతుడి కాంస్య విగ్రహావిష్కరణ

ఆధునిక ప్లాస్టిక్‌ సర్జరీకి ఆద్యుడు, శస్త్ర చికిత్స పితామహుడు మహర్షి సుశ్రుతుడి 90 కేజీల కాంస్య విగ్రహాన్ని బ్రిటన్‌లో ఆవిష్కరించారు. 1505లో స్థాపించిన ప్రపంచంలోనే మొట్టమొదటి, అతి పెద్ద శస్త్రచికిత్స సంస్థగా పేరుగాంచిన రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఎడిన్‌బరోలోని ప్లేఫెయిర్‌ ఆడిటోరియంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలుగు మూలాలున్న బ్రిటన్‌ శస్త్రచికిత్స నిపుణుడు ప్రొఫెసర్‌ చంద్ర చెరువు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram