డబ్ల్యూఎఫ్‌పీ ఈడీగా లిండ్‌బర్గ్‌

డబ్ల్యూఎఫ్‌పీ ఈడీగా లిండ్‌బర్గ్‌

అమెరికాకు చెందిన వ్యవసాయ అధికారి లూక్‌ లిండ్‌బర్గ్‌ను ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) కార్యనిర్వాహక డైరెక్టర్‌గా (ఈడీ) నియమిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అంతర్జాతీయ సంక్షోభ సమయాల్లో ప్రజల ఆకలి బాధను తీర్చడంలో డబ్ల్యూఎఫ్‌పీ కీలక పాత్ర పోషిస్తోంది.

  • లిండ్‌బర్గ్‌ ప్రస్తుతం అమెరికా వ్యవసాయశాఖ ఉప కార్యదర్శిగా పని చేస్తున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram