ప్రపంచ బ్యాంక్‌ తదుపరి ముఖ్య ఆర్థికవేత్త మైఖేల్‌

ప్రపంచ బ్యాంక్‌ తదుపరి ముఖ్య ఆర్థికవేత్త మైఖేల్‌

ప్రపంచ బ్యాంక్‌ తదుపరి ముఖ్య ఆర్థికవేత్తగా నోబెల్‌ బహుమతి గ్రహీత మైఖేల్‌ క్రెమెర్‌ (61) నియమితులయ్యారు. 2026, ఆగస్టులో పదవీ విరమణ చేసిన ఇందర్మిత్‌ గిల్‌ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు చేపడతారు. 2026 అక్టోబరు 1 నుంచి మైఖేల్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. మైఖేల్‌ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ షికాగోలో ప్రొఫెసర్‌గా ఉన్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram