జాతీయ సఫాయి కర్మచారీ కమిషన్‌ ఛైర్మన్‌గా భగవత్‌ ప్రసాద్‌ మక్వానా

జాతీయ సఫాయి కర్మచారీ కమిషన్‌  ఛైర్మన్‌గా భగవత్‌ ప్రసాద్‌ మక్వానా

కేంద్ర ప్రభుత్వం జాతీయ సఫాయి కర్మచారీ కమిషన్‌కు ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్, సభ్యులను నియమించింది. ఛైర్మన్‌గా ఉత్తరాఖండ్‌కు చెందిన భగవత్‌ ప్రసాద్‌ మక్వానా, వైస్‌ ఛైర్మన్‌గా ఒడిశా వాసి కైషబ్‌ బిహారి, సభ్యులుగా ఉత్తర్‌ ప్రదేశ్‌ వాసులైన మనోజ్‌ కుమార్‌ బాల్మీకి, సుష్మా గౌడియాల్, మహారాష్ట్రకు చెందిన రవి రాము కలోసే నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారతశాఖ 2026, సెప్టెంబరు 6న ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram