ఓపెన్‌ ఏఐ సీటీఓగా ఉదయ్‌

ఓపెన్‌ ఏఐ సీటీఓగా ఉదయ్‌
  • అమెరికాకు చెందిన కృత్రిమమేధ (ఏఐ) పరిశోధనా సంస్థ ఓపెన్‌ఏఐ కంప్యూట్‌ విభాగ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (సీటీఓ)గా తెలుగు నిపుణుడైన ఉదయ్‌ రుద్దర్రాజు నియమితులయ్యారు. 2025లోనే ఆయన ఓపెన్‌ఏఐలో సీనియర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీడర్‌గా చేరగా, ఇప్పుడు సీటీఓగా పదోన్నతి లభించింది. గతంలో ఉదయ్‌ ఎలాన్‌ మస్క్‌కు చెందిన ఎక్స్‌ఏఐలో పనిచేశారు. 
  • రోజువారీ అవసరాల కోసం వినియోగిస్తున్న చాట్‌జీపీటీ.. మైక్రోసాఫ్ట్‌ అండదండలున్న ఓపెన్‌ఏఐకి చెందిన ఏఐ ఛాట్‌బాట్‌. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram