వాట్సప్‌ సీఈఓ కునాల్‌ షా

వాట్సప్‌ సీఈఓ కునాల్‌ షా

మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ గ్లోబల్‌ సీఈఓగా భారతీయ టెక్నాలజీ దిగ్గజం కునాల్‌ షా నియమాతులయ్యారు. దీర్ఘకాలం పాటు ఈ పదవిలో ఉన్న విల్‌ కాథ్‌కార్ట్‌ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. భారత్‌లో తొలి తరం డిజిటల్‌ చెల్లింపు వ్యవస్థలు నడపడం నుంచి,  ఫిన్‌టెక్‌ యూనికార్న్‌ క్రెడ్‌ను స్థాపించడం వరకు కునాల్‌ తనదైన ముద్ర వేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram