ఎఫ్‌ఏటీఎఫ్‌ ఉపాధ్యక్షుడిగా వివేక్‌ అగర్వాల్‌

ఎఫ్‌ఏటీఎఫ్‌ ఉపాధ్యక్షుడిగా వివేక్‌ అగర్వాల్‌
  • సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వివేక్‌ అగర్వాల్‌ ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. జీ-7 దేశాల చొరవతో 1989లో ఇది ఏర్పడింది. మనీలాండరింగ్, ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సాయం, సామూహిక విధ్వంసానికి దారితీసే ఆయుధాల తయారీకి ఆర్థిక చేదోడు వంటి అక్రమ కార్యకలాపాలపై నిఘా ఉంచి నిర్మూలించేందుకు పనిచేస్తున్న ఈ టాస్క్‌ఫోర్స్‌ ఉపాధ్యక్ష పదవి భారత్‌కు లభించడం ఇదే మొదటిసారి. 
  • ఎఫ్‌ఏటీఎఫ్‌ పారిస్‌ కేంద్రంగా పనిచేస్తోంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram