బీడీఎల్‌ సీఎండీగా శైలేష్‌ వాగెర్వాల్‌

బీడీఎల్‌ సీఎండీగా శైలేష్‌ వాగెర్వాల్‌

రక్షణ రంగ సంస్థ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) నూతన ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా శైలేష్‌ వాగెర్వాల్‌ నియమితులయ్యారు. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఈ నియామకానికి ఆమోదం తెలిపింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 2031 మార్చి 31 (పదవీ విరమణ తేదీ) వరకు లేదా తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడే వరకూ ఈ పదవిలో కొనసాగుతారని బీడీఎల్‌ వెల్లడించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram